Vetrimaaran: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ఇంకా చిక్కులోనే నడుస్తున్న విషయం తెల్సిందే. పెళ్లి తరువాత ఈ చిన్నది ఒకపక్క హీరోయిన్ గా.. ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. తన సినిమాలను తన బ్యానర్ లోనే తెరకెక్కిస్తోంది. ఇక అలా వచ్చిన సినిమానే అన్నపూరిణి. నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన రోజు నుంచే వివాదాలపాలు అవుతూనే వస్తుంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో…
Nayanthara: నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా ‘అన్నపూరణి’ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ మరియు ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.
Nayanthara: కోలీవుడ్ హీరోయిన్ నయనతార పెళ్లి తరువాత చాలా సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటుంది. ఇక ఆ సినిమాలను కూడా తన బ్యానర్ లోనే నిర్మిస్తూ వస్తుంది. ఇక తన కెరీర్ లోనే 75 వ సినిమాగా తెరకెక్కిన చిత్రం అన్నపూరణి. గతేడాది డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా ఎన్నో వివాదాలను రేకెత్తించింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న విడుదలయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీనితో ఈ మూవీ థియేటర్స్ లో విడుదల అయి నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది.డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో కేవలం తమిళ భాషలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలైంది.అయితే థియేటర్లలో డిజాస్టర్‌గా…
లేడీ బాస్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. డిసెంబర్ 1న తమిళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చెఫ్ కావాలని కలలు కనే ఓ బ్రాహ్మణ యువతి కథతో లేడీ ఓరియెంటెడ్ డ్రామా మూవీగా దర్శకుడు నీలేష్ కృష్ణ అన్నపూర్ణి సినిమాను తెరకెక్కించాడు… నయన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమాలో ఓ పూజారి కూతురుగా నయనతార కనిపించింది.. తన తండ్రి ద్వారా చిన్నతనం నుంచి…
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాల చేస్తూ దూసుకుపోతుంది.ఈ భామ సినిమాలతో పాటు వెబ్ మూవీస్ కూడా చేస్తూ బీజీ అయిపోయింది.ప్రస్తుతం ఈ భామ సినిమాకు ఏకంగా 15కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ టాప్ లో కోనసాగుతోంది. నయనతార తాజాగా నటించిన మూవీ అన్నపూర్ణి..ఈ సినిమా నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా తెరకెక్కింది . ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు జీ…
లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వుంది.రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమా లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ భామ.అలాగే విశ్వ నటుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబో లో వస్తున్న సినిమా లో కూడా నటిస్తుంది.తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. నీలేష్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో…
Annapoorani: టైటిల్ చూసి తెగ కంగారుపడిపోకండి.. అదేంటి నయన్ బ్రాహ్మణ అమ్మాయి కాదుగా అని తలలు బద్దలు కొట్టుకోకండి. అది కేవలం.. సినిమాలోని పాత్ర మాత్రమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి.