యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”, “జాతి రత్నాలు” సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. “జాతి రత్నాలు” సూపర్ హిట్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసే మూడ్‌లో లేడు. ఆయన ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్ తో వరుసగా సినిమాలు చేయడానికి…