విడుదలకు ముందే లాభాల్లో “టక్ జగదీష్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“మజిలీ” ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా “టక్ జగదీష్”. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చినట్టు టాక్. అత్యంత హైప్ నెలకొన్న మూవీ “టక్ జగదీష్” అప్పుడే రూ.51.5 కోట్లు సంపాదించాడు. ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేస్తారు. ఈ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ రైట్స్ కు మాత్రమే రూ. 37 కోట్లు వచ్చాయి. ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ హక్కులను విక్రయించడం ద్వారా “టక్ జగదీష్” ఖాతాలో మరో రూ.14.5 కోట్లు పడినట్లు తెలుస్తోంది.
ఓటిటి అమెజాన్ – రూ.37 కోట్లు
శాటిలైట్ హక్కులు స్టార్ మా – రూ.7.50 కోట్లు
ఆడియో హక్కులు – ఆదిత్య సంగీతం – రూ.2 కోట్లు
హిందీ డబ్బింగ్ హక్కులు – రూ.5 కోట్లు
టక్ జగదీష్ మొత్తం వ్యాపారం– రూ.51.5 కోట్లు
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
మరోవైపు నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!