టాలీవుడ్ స్టార్ హీరోల వెయిటింగ్ ఈ యాంకర్ కోసమా !?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్ లో సుమపై హీరో నాని వేసిన పంచులు పేలాయి. నాని మాట్లాడుతూ “మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తారు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు… ఏం చేయాలన్నా సరే సుమగారి డేట్ ఉందా ? అని ఆలోచిస్తాము. సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాము. సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా ఒకరి డేట్స్ కోసం వెయిట్ చేస్తారంటే ఖచ్చితంగా అది సుమ గురించే ” అంటూ ఆమెకున్న క్రేజ్ గురించి చెప్పుకొచ్చారు.
Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ యాంకర్ గా సుమదే అగ్రస్థానం. యాంకర్ గా ఆమె చేసే హడావిడి, సమయానుకూలంగా వేసే డైలాగులు, పంచులు, స్పాంటేనియస్, కామెడీ కలగలిపి సుమకు సరిలేరు ఎవ్వరూ అనేలా చేశాయి. ఇప్పటికీ బుల్లితెరపైనే కాకుండా సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా సుమ ఉండాల్సిందే. సుమ అంటే పేరు కాదు నోరు అన్న విషయం అందరికీ తెలిసిందే. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదం సుమను చూసే పుట్టి ఉంటుంది. అయితే సుమ ఎంత బిజీ అంటే… స్టార్ హీరోయిన్లకైనా కాస్త గ్యాప్ దొరుకుతుందేమో కానీ సుమ మాత్రం వరుస ఈవెంట్లతో బుల్లితెర కార్యక్రమాలతో ఫుల్ బిజీ. అంతేకాకుండా ఇటీవలే ‘జయమ్మ పంచాయతీ” అనే సినిమాతో చాలా ఏళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!