రీసెంట్ టైమ్స్‌లో బిజీయెస్ట్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రవి బస్రూర్. రవి బస్రూర్ అంటే చాలా మందికి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ ఇన్నర్ టాలెంట్ ఉంది. అదే ఫిల్మ్ మేకింగ్. దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి బస్రూర్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. Also Read : Book…