సల్మాన్ పై గేమ్… కోర్టు తీర్పుతో భాయ్ కి ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై ఓ కంపెనీ గేమ్ ను రూపొందించి వదిలింది. దీనికి యూజర్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. కానీ అది సల్మాన్ ను మాత్రం కలవర పెట్టింది. తన పేరు మీద గేమ్ సృష్టించడం, అది కూడా పాపులర్ అవుతుండడం సల్మాన్ కు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది ? అనే డౌట్ రావొచ్చు. కానీ ఆ గేమ్ సల్మాన్ ను కంగారు పెట్టేసింది మరి. విషయం ఏమిటంటే… సల్మాన్ ఖాన్ 2002లో హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నప్పుడు భారీ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసు తుది తీర్పు పొందడానికి 10 సంవత్సరాలకు పైగా పట్టింది మరియు 2015 లో సల్మాన్ అన్ని ఆరోపణల నుండి విముక్తుడయ్యాడు.
Read Also : “సర్కారు వారి పాట”లో కాంగ్రెస్ ఎంపీ
Also Read
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
- JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
ఇప్పుడు ముంబైకి చెందిన ఒక స్థానిక కంపెనీ ఈ సంఘటనపై ఒక గేమ్‌ను రూపొందించింది. దానికి “సెల్మన్ భోయ్” అని పేరు పెట్టింది. ఇదే సల్మాన్‌ను కలవరపెట్టింది. గతానికి సంబంధించి, పైగా ఇన్ డైరెక్టుగా తన పేరుతో ఈ గేమ్ తయారు చేసిన మేకర్స్ పై కేసు నమోదు చేశాడు సల్మాన్. వాదనలు విన్న తర్వాత ముంబై కోర్టు గేమ్ కు సంబంధించిన పేరడీ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్లు ఆ గేమ్ ను తీసివేయాలంటూ ఆదేశించింది. అంతేకాదు ఆ గేమ్ ను మళ్ళీ లాంచ్ చేయొద్దని, రీలాంచ్, రీక్రియేట్ కూడా చేయకూడదని తీర్పును వెలువరించింది. పైగా ఈ గేమ్ ను ప్లే స్టోర్ నుంచి కూడా తీసేశారు. దీంతో సల్లూ భాయ్ కి ఊరట కలిగిందన్న మాట.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!