Home
Salman
Salman News
-
Family tragedy: లేచిపోయిన భార్య.. పిల్లలతో కలిసి భర్త సూసైడ్..
UP: తన భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. తన నలుగురు పిల్లలతో కలిసి అను యమునా నదిలోకి దూకినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన భార్యతో జరిగిన వివాదం తర్వాత సల్మాన్ ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు. దూకడానికి ముందు తన వీడియోను రికార్డ్ చేసి, తన సోదరి గులిస్టాకు పంపాడు. తన భార్య ఖుష్నూ, ఆమె లవర్ తన ఆత్మహత్యకు బాధ్యులు… -
Fraud: ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలుపిస్తామని భారీ మోసం
Fraud: ఉప్పల్ ప్రాంతంలో ఒక బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి ప్రజలను మోసగొట్టే ఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి, ఇంస్టాగ్రామ్ ద్వారా శరవేగంగా ప్రచారం చేసి, బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని వాగ్దానం చేశాడు. ఈ ప్రకటనతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ భాగయత్ లోని శిల్పారామం వద్ద ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద చేరుకున్నారు. సల్మాన్ తన స్వతంత్రంగా ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద బట్టతల మీద… -
Bollywood : బాలీవుడ్ స్టార్స్.. బాక్సాఫీస్ వార్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ సికందర్ మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈద్ సల్లూభాయ్కు సెంటిమెంట్ కావడంతో ఐపీఎల్ ఫీవర్ స్టార్టైనా సరే ఏ మాత్రం తగ్గేదెలే అంటూ పండుగ నాడు సినిమాను తెస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరోసారి మురగదాస్ తన మార్క్ చూపించినట్లే కనిపిస్తుంది. మార్చి 30న సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేస్తున్నాడు. Also Read : Kollywood :… -
‘ఆత్రంగి రే’ టైటిల్ రైట్స్… డైరెక్టర్ కు సల్మాన్ షరతు
సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన్నీ స్వయంగా ‘అత్రంగి రే’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వెల్లడించారు. Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్…… -
సల్మాన్ పై గేమ్… కోర్టు తీర్పుతో భాయ్ కి ఊరట
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై ఓ కంపెనీ గేమ్ ను రూపొందించి వదిలింది. దీనికి యూజర్స్ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. కానీ అది సల్మాన్ ను మాత్రం కలవర పెట్టింది. తన పేరు మీద గేమ్ సృష్టించడం, అది కూడా పాపులర్ అవుతుండడం సల్మాన్ కు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది ? అనే డౌట్ రావొచ్చు. కానీ ఆ గేమ్ సల్మాన్ ను కంగారు పెట్టేసింది మరి. విషయం ఏమిటంటే… సల్మాన్…
తాజావార్తలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
-
AP High Court: విజయ డెయిరీ బోర్డుకు హైకోర్టు షాక్.. చైర్మన్ సహా ఐదుగురి ఎన్నిక చెల్లదు..!
-
Thailand Phuket Fire Accident: థాయ్లాండ్లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
-
King 100: కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని ఫీట్.. ఈసారి ‘కింగ్’ కొట్టేస్తాడా?
-
TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!