Mrunal Thakur : ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. మొదటి మూవీ తోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలు చేశారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ లొ కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆవిడ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే కానీ స్టార్ హీరోయిన్గా ఫేమ్ తెచ్చుకోవడం అంటే అదృష్టం అనే చెప్పాలి. ఈ విషయంలో మృణాల్ ఠాకూర్ చాలా గ్రేట్. ఎందుకంటే హింది సీరియల్స్ నుండి ఇప్పుడు హీరోయిన్గా పాన్ ఇండియా సినిమాలు తీసే రెంజ్‌కి ఎదిగిపొయింది. పాత్రలతోనే గుర్తుండిపోయే తారలు చాలా అరుదుగా ఉంటారు. అందులో మృణాల్ రాకూర్ కూడా చేరిపోయింది. ఇక కొత్తదనం నిండిన కథలను ఎంచుకుంటూ సహజమైన నటనతో సినీ ప్రియులను మెప్పించే ఈ భామ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది..
Also Read : Nithin : ‘తమ్ముడు’ నుంచి సాలిడ్ అప్డేట్ కు డెట్‌ఫిక్స్
Also Read
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
‘యాక్టింగ్ పై నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా సమయం పట్టింది. నటనపై మక్కువ పెంచుకున్నప్పటికీ నా కలల్ని నా ఫ్యామిలీ ఎలా స్వీకరిస్తారో తెలియక. ఎప్పుడూ వారితో పంచుకోలేదు. అనుకోకుండా ఓ రోజు నా స్నేహితురాలు ఒక మరాఠీ షో ఆడిషన్ గురించి చెప్పింది. అక్కడికి వెళ్లాను. అది నా మాతృభాష కాబట్టి.. నేను ఇరగదీసేశాను. అదే నాకు ఓ పాత్రను సంపాదించి పెట్టి.. నటనా ప్రయాణంలో మొదటి అడుగు వేసేలా చేసింది. కెరీర్ లో ఎంతో మంది ప్రేక్షకుల ప్రేమను పొందడానికి కారణమైన ఆ క్షణాలు, నా కెరీర్ లో ఎప్పుడూ ప్రత్యేకమే. ఎలాంటి ప్లానింగ్ చేసుకోకుండా వెళ్ళాను అంత మంచే జరిగింది’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!