Mrunal Thakur : సోఫాలో పడుకుని వయ్యారాలు చూపిస్తున్న మృణాల్
- వరుసగా సినిమాలు అటు వెబ్ సిరీస్ లతో బిజీ తాజా ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫులో జోష్ లో ఉంది. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది ఈ బ్యూటీ. ఇక ఈమె అందాలకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మృణాల్ కోసమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్లాపులు వచ్చినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు.
Read Also : Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్
Also Read
- Vijay Deverakonda: యాక్షన్‌కు బ్రేక్.. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ దేవరకొండ కొత్త ప్లాన్!
- Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
ఇక ఎంత బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఫొటోలను పోస్టు చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఘాటుగా పరువాలను ఆరబోసింది. సోఫాపై పడుకుని చీరకట్టులో రెచ్చిపోయింది. తన అందాలన్నీ పైట పక్కకు జరిపి చూపించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంకెందుకు లేటు చూసేయండి.
తాజావార్తలు
-
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
-
Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
-
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
ట్రెండింగ్
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!