హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ “మహా” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమాటోగ్రఫీ, జోహన్ అబ్రహం ఎడిటింగ్ చేస్తున్నారు. ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మతి అజగన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ రిలీజ్ చేశారు.
Read Also : సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2021పై సూర్య నిరసన గళం
Also Read
ఈ టీజర్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. టీజర్ చాల మలుపులతో కూడుకుని ఆసక్తికరంగా ఉంది. హన్సిక నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో హన్సిక మాజీ ప్రియుడు శింబుతో మరోసారి రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. ఈ చిత్రం గత వేసవిలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కరోనావైరస్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. ఈ చిత్రం ఓటిటి ప్లాట్ఫామ్లో విడుదల కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. మీరు కూడా క్రైమ్ థ్రిల్లర్ “మహా” టీజర్ పై ఓ లుక్కేయండి.
- Tags
- hansika
- Maha
- Maha trailer
- Simbu
- Srikanth
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?