Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల వార్తల్లో నిలుస్తున్న కుంభమేళా ఫేమ్ మొనాలీసా ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది, దర్శకుడు సనోజ్ మిశ్రాపై ఆమె చేసిన తీవ్రమైన ఆరోపణలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.
కుంభమేళా ఫోటోలతో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మొనాలీసా, తాజాగా దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. కొచ్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడును వెళ్లగక్కారు, షూటింగ్ సెట్‌లో సనోజ్ మిశ్రా తన పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించారని, పలుమార్లు తన శరీర భావాలను తాకుతూ వేధించారని చెబుతూ ఆమె భోరున విలపించారు.
కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. ఈ చేదు అనుభవం ఎదురైన సమయంలోనే తాను ఇంట్లో వారితో మొరపెట్టుకున్నానని, అయితే అది తన మొదటి సినిమా కావడంతో “సర్దుకుపోవాలి” అన్నట్లుగా వారు లైట్ తీసుకున్నారని మొనాలీసా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:Nara Lokesh : ఇది తెలుగుదేశం పార్టీ 3.O వర్షన్
Also Read
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
ఆ సమయంలో తనకు కేవలం 18 ఏళ్ల లోపు వయసు మాత్రమేనని, అందుకే బయటికి చెప్పలేక మౌనంగా ఉండిపోయానని ఆమె పేర్కొన్నారు, మొనాలీసా తన భర్త ఫర్మాన్ ఖాన్‌తో కలిసి ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. వీరిద్దరి వివాహం ఇటీవల కేరళలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాము కేరళలోనే నివసిస్తున్నామని, అయితే తమ స్వస్థలానికి తిరిగి వెళ్లాలని ఉన్నా అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని వారు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, అందుకే భయాందోళనల మధ్య గడుపుతున్నామని వారు వెల్లడించారు. త్వరలోనే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్టు ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!