Mr Bachchan: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కన్నా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక బాలీవుడ్ లో హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతుంది.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. తాజాగా టీం ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసింది. రవితేజతో పాటు ఇతర తారాగణం పై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో అద్భుతంగా చిత్రీకరించారు. అనంతరం ‘మిస్టర్ బచ్చన్’ టీం, మాస్ మహారాజా రవితేజతో కలసి పబ్లిక్ బ్లాక్ బస్టర్ ‘ఈగల్’ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తుకున్నారు.రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందులో ఈగల్ కూడా విజయం అందుకోవడంతో రవితేజ ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!