Mirzapur 3: “మీర్జాపూర్ – 3” రిలీజ్ డేట్ వచ్చేసింది..
- "మీర్జాపూర్ 3" జూలై 5న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది
- ఈ విషయాన్ని మేకర్స్ కొత్త పోస్టర్‌తో ప్రకటించారు
- పది ఎపిసోడ్‌ల సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి అలీ ఫజల్ శ్వేతా త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur 3 Releasing Date: ఓటీటీలో అభిమానులను ఎంతగానో అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, చాలా గ్యాప్ తర్వాత మూడో సీజన్ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్ విడదల తేదీని చెబుతూ కొత్త పోస్టర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో OTT ప్లాట్‌ఫాం షేర్ చేసింది. జులై 5 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు వారు ప్రకటించారు.
Also Read: Raju Yadav : ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజు యాదవ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
గుర్మీత్‌సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నేపథ్యంలో కొనసాగుతుంది. పంకజ్ త్రిపాఠి, శ్రియ పిల్గోంగర్, శ్వేతా త్రిపాఠి,అలీ ఫజల్, దివ్యేందు శర్మ,హర్షిత గౌర్ తదితరులు మొదటి భాగంలో నటించారు. రెండో సీజన్‌లో విజయవర్మ కీలకపాత్రలో కనిపించారు. 2018 నవంబరు 16న ఈ సీరిస్ విడుదలైంది. దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ విడుదలైంది. ఇప్పుడు సుమారు నాలుగేళ్ల తర్వాత జులై 5న మీర్జాపూర్-3 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏది ఏమైనప్పటికీ, మీర్జాపూర్ యొక్క కాల్పనిక ప్రపంచంలో అందరి కళ్ళు గౌరవనీయమైన సింహాసనంపై ఉన్నప్పుడు నియమాలు అలాగే ఉంటాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!