Mirzapur 3 Trailer: మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది..చూశారా?
- మీర్జాపూర్ 3 ట్రైలర్ వచ్చేసింది
- సీజన్ 3 జూలై 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirzapur 3 Trailer Released : అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ షోలో కనిపించే అన్ని పాత్రలను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల, దాని మూడవ సీజన్ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 5, 2024న విడుదల కానుందని చెబుతున్న ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది, దీనికి సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. సీజన్ 2 ముగింపులో మున్నా (దివ్యేందు శర్మ) గుడ్డు (అలీ ఫజల్) చేతిలో చనిపోయిన అనంతరం మీర్జాపూర్ సింహాసనం గుడ్డు కాళ్ళ దగ్గరకు వస్తుంది.
Pushpa 2 : పోస్టుపోన్ కావడానికి అసలు కారణం అదేనా..?
Also Read
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ఈ క్రమంలో ముందు ఖాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు ఎలా శాసిస్తాడు? మరోవైపు గుడ్డుని చంపి మీర్జాపూర్‌ను దక్కించుకోవాలని అక్కడి లోకల్ గ్యాంగ్స్ ఏం చేశాయి? ఈ క్రమంలోనే గుడ్డు ఏం చేశాడు అనేది సీజన్ 3 స్టోరీ అని ట్రైలర్ లో చెప్పకనే చెప్పారు. ఇక శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటిస్లున్న ఈ వెబ్ సిరీస్‌కు గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ 3 జూలై 05 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఎప్పడెప్పుడు వస్తుందా? అని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!