పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈవెంట్ సందర్భంగా దాసరి తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు… ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరగా చిరంజీవి ఈ విధంగా స్పందించారు.
Read Also : కత్రినాకు షాక్… విక్కీ కౌశల్ పై కేసు నమోదు
Also Read
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
- Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కరోనాతో చాలామంది ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికిపోయారు. సినీ కార్మికుల కోసం ఏదైనా చేయాలనీ ఆలోచించాను. సినీ కార్మికులకు భవిష్యత్ లో ఏం కావాలన్నా చేస్తా… అయితే సినిమా ఇండస్ట్రీకి నేను పెద్ద కాను… ఆ పదవిలో ఉండలేను. అవసరానికి అండగా ఉంటా… అంతేకానీ అనవసర పంచాయతీలు నాకొద్దు. బాధ్యతగా ఉంటా.. సమస్యలొస్తే ఆదుకుంటా… అంతకుమించిన వ్యవహారాలను పట్టించుకోను. ఇద్దరు కొట్టుకుంటుంటే నేను ముందుకు రాను” అంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!