Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టి నివాసానికి చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi met Bhatti Vikramarka : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా భవన్ లో ఉంటున్న భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు.
భట్టి విక్రమార్క ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో భట్టి విక్రమార్కకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం పదవి చేపట్టిన భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాను వచ్చానని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
ఇక తన అధికారిక నివాసానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని శాలువాతో సత్కరించారు భట్టి విక్రమార్క. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కలిశారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక ఈరోజు భట్టి విక్రమార్కను సతి సమేతంగా కలిసి ఆయన కుటుంబంతో సమయం గడిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క గారు సత్కారం చేశారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.
Also Read
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!