ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సీనియర్ ముద్దు గుమ్మ మీరా జాస్మిన్ గురించి పరిచయం అక్కర్లేదు..సీనియర్ హీరోల సరసన నటించింది.. ఈ అమ్మడు భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో తన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దింపుతుంది. తన లేటెస్ట్ పిక్స్‌లో మీరా సూపర్ హాట్‌గా ఉంది… ఫ్రంట్ మొత్తం చూపిస్తూ క్లివేజ్ షో తో మతిపోగొడుతుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇందులో కొన్ని చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. దీంతో 2013 లో వచ్చిన ‘మోక్ష’ చిత్రం తర్వాత మీరా టాలీవుడ్‌కు దూరం అయింది..2018 తర్వాత అసలు ఒక్క సినిమాలోనూ మీరా జాస్మిన్ నటించలేదు. అయితే, ఏజ్ పెరుగుతోన్నా ఆమెకు మాత్రం ఇప్పటికీ ఆఫర్లు దక్కుతూనే ఉన్నాయి. ఇలా గత సంవత్సరం మలయాళం లో ‘మక్కల్’ అనే సినిమాలో నటించింది. దీంతో వేరే భాషల్లోనూ మీరా జాస్మిన్ కు అవకాశాలు వస్తున్నట్లు తెలిసింది.. ఇక తెలుగు లో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు కూడా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ మధ్య కాలంలోనే మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది. అంతేకాదు, ఎక్కువగా ఎద అందాలను చూపించే వాటినే షేర్ చేస్తోంది. దీంతో మీరా ఫొటోలు, వీడియోలకు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు తరచూ ట్రెండ్ అవుతోంది.. సినిమాల్లో పద్దతిగా కనిపించిన మీరా ఇప్పుడు హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారకు మతులు పోగొడుతుంది.. గతంలో ఎప్పుడు చూడని విధంగా హాట్ అందాలతో దర్శనమిస్తుంది.. మొత్తాని కి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది… ఈమె అందాలను చూసి ఒక్కరైనా సినిమా అవకాశం ఇస్తారేమో చూడాలి..