Meenakshi Choudhary : నడుము అందాలతో అల్లాడిస్తున్న మీనాక్షి..

  • వరుసగా మూవీలు
  • లక్కీ భాస్కర్ తో భారీ హిట్
Meenakshi

Meenakshi

Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటుంది. లక్కీ భాస్కర్ మూవీతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షి తెలుగు అమ్మాయి అయినా సరే ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది.

Read Also : Sreeleela : శ్రీలీల.. ఇలా అయితే కష్టమే..!

ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోయడంలో ఆమెది వేరే స్టైల్. తాజాగా జిన్ డ్రెస్ లో రెచ్చిపోయింది. ఇందులో తన నడుము అందాలను చూపిస్తూనే కత్తిలాంటి ఫోజులు ఇచ్చింది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.

Read Also : Anil Ravipudi : ట్రెండ్ సెట్ చేసిన అనిల్ రావిపూడి..