Kseniya Alexandrova: రష్యాకు చెందిన మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ క్సేనియా అలెగ్జాండ్రోవా (30) దురదృష్టకర కారు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేవలం నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న ఆమె మరణం రష్యాలో మాత్రమే కాక, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విషాదానికి గురిచేసింది. జూలై 5న అలెగ్జాండ్రోవా తన భర్తతో కలిసి ర్జేవ్ నుండి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి కారు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి…
Meenakshi Choudhary : మీనాక్షి చౌదరి ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటుంది. లక్కీ భాస్కర్ మూవీతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షి తెలుగు అమ్మాయి అయినా సరే ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది. Read Also : Sreeleela : శ్రీలీల.. ఇలా అయితే కష్టమే..! ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో…
Miss World 2025 : 72వ మిస్ వరల్డ్ పేజెంట్‌లో మరో కీలక దశను తాకింది. తెలంగాణలో నిర్వహించిన తొలి రౌండ్ విజయవంతంగా ముగిసిన అనంతరం, హెడ్-టు-హెడ్ ఛాలెంజ్‌కు ఎంపికైన 20 మంది ఫైనలిస్టుల పేర్లను తాజాగా విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అందగత్తెలు తమ వ్యక్తిత్వాన్ని, సమాజంపై ప్రభావం చూపే అంశాలపై చర్చించి ఈ రౌండ్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా మొత్తం 107 మంది కాంటెస్టెంట్లు పాల్గొని, మానసిక ఆరోగ్యం, మహిళా సాధికారత, విద్య,…
Jupally Krishna Rao : హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక…
జెమినీ టీవీ యాంకర్‌గా పని చేసి.. 'నిన్ను చూస్తూ' సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హేమలత రెడ్డి... నేడు గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు - బెస్ట్ టాలెంట్ మరియు బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికలు మీద అవార్డు అందుకున్నారు.