డార్క్ కామెడీ జోనర్‌లో రూపొందిన ‘మరణ మాస్’ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ ప్రసాద్ దర్శకత్వం వహించారు. వ్యంగ్యం, సస్పెన్స్, అసంబద్ధతల మిళితంతో ఈ చిత్రం ఒక రోలర్‌కోస్టర్ అనుభవాన్ని అందిస్తుంది. Shivraj Singh Chouhan: ఈసారి అలా చేస్తే పాక్ ప్రపంచ…
ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు…
రీసెంట్ టైమ్స్‌లో సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేసి ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం కోసం అనిల్ రావిపూడి వీర లెవల్లో ప్రమోషన్లు చేసి కొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే దిల్రూబా, రాబిన్ హుడ్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాడ్ నెస్ పొరుగు ఇండస్ట్రీకి పాకింది. మాలీవుడ్ యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘మరణ మాస్’ విషయంలో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై…