Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్
- రజినీని అనుకున్నాం
- అందుకే తీసుకోలేదు
- విష్ణు సీక్రెట్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : కన్నప్ప సినిమాలో స్టార్ల లిస్టు బాగానే ఉంది. దీనిపై మంచు విష్ణు చాలా సార్లు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఎవరిని ఎందుకు తీసుకున్నారనేది చాలా సార్లు వివరించాడు. అయితే తాజాగా మరో విషయాన్ని చెప్పాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప జూన్ 27న రిలీజ్ అవుతోంది. వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. అతి త్వరలోనే ట్రైలర్ లాంట్ ఈవెంట్ జరగబోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఈ సినిమాలో రజినీకాంత్ ను తీసుకోవాలని అనుకున్నట్టు చెప్పాడు.
Read Also : Arrest Kohli: వెంటనే.. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయండి!
Also Read
‘నాన్న గారి పాత్రకు కాంబినేషన్ లో ఓ పాత్ర కోసం రజినీకాంత్ గారిని తీసుకోవాలని అనుకున్నా. కానీ కథతో సంబంధం లేకుండా స్టార్ల లిస్టు పెరుగుతుందని రచయితలు చెప్పడంతో ఆగిపోయా. లేదంటే ఆయన్ను కచ్చితంగా తీసుకునేవాళ్లం. మేం ప్రభాస్ ను ఎందుకు తీసుకున్నాం అనేది సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది.
రెండు పాత్రల్లో ఏదో ఒకటి ఎంచుకోమంటే ప్రభాస్ రుద్ర పాత్రను ఎంచుకున్నాడు. ఆ పాత్రకు అద్భుతంగా సరిపోయాడు. అతన్ని నేను శివుడి పాత్ర కోసం అనుకోలేదు. పాత్రకు తగ్గట్టు ప్రభాస్ ఒదిగిపోయాడు’ అంటూ తెలిపాడు మంచు విష్ణు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Sakshi Gupta: ‘లక్కీ భాస్కర్’ మాదిరిగా ప్లాన్.. రూ.4 కోట్లు కొట్టేసి చివరకు..!
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!