Ahana Krishna : లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లంటే..?
- మలయాళంలో వరుస సినిమాలు
- ఆ హీరో వల్లే కారు కొన్న బ్యూటీ
- బాగానే సంపాదిస్తోందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahana Krishna : హీరోయిన్లు లగ్జరీ కార్లు కొనడం షరా మామూలే కదా. పైగా వాళ్ల బర్త్ డేలకు ఇలాంటి గిఫ్ట్ లు సెల్ఫ్ గా ఇచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు మలయాళ బ్యూటీ అహానా కృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఆమె ఎంతోకాలంగా కోరుకున్న లగ్జరీ కారైన BMW X5ని ఇంటికి తెచ్చేసుకుంది. ఈ విషయాన్ని అహానా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. “20’s నుంచి 30’sలోకి అడుగుపెడుతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ ఈ కొత్త ఏజ్ కు వెల్కమ్ చెబుతున్నా. లైఫ్ లో ఏం చేయాలి అనే విషయంలో మొన్నటి వరకు నాకు ఒక క్లారిటీ లేదు. సినిమాలు చేస్తూ ఉండగానే ఈ టైమ్ గడిచిపోయింది అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చింది.
Read Also : Flora Saini : పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్
Also Read
నా లైఫ్ లో నా కుటుంబానికి థాంక్స్. “ఇప్పటి వరకు నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో అని ఎప్పుడూ కండీషన్లు పెట్టకుండా నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను కచ్చితంగా ఇది కావాలి అని కోరుకోకుండానే అది వాళ్లు నాకు ఇచ్చారు. ఇక బర్త్ డేకు కార్ కొనాలి అనుకున్నప్పుడు ఏం కొనాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే దుల్కర్ సల్మాన్ సలహా తీసుకున్నా. ఏ మోడల్ బాగుంటుందో, ఏది సరిపోతుందో అన్న విషయాల్లో అతనే సలహాలు ఇచ్చాడు. తెలిపింది ఈ బ్యూటీ. ఇక ఆమె కొన్న కారు ధర సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. ఆమె చిన్నప్పటి నుంచే సీరియల్స్ లో నటిస్తూ బాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్గా చేసింది. రీసెంట్ గా వచ్చిన కొత్త లోక: చాప్టర్ 1 లో గెస్ట్ రోల్ చేసింది.
Read Also : FatimaSanaShaikh : శారీలో షేక్.. షేక్ ఆడిస్తున్న ఫాతిమా సనా ఖాన్
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!