Malaika Arora : 19 ఏళ్ళ చిన్నోడితో మలైకా డేటింగ్.. అతని హిస్టరీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా తన డ్యాన్స్‌తో పాటు ఫిట్నెస్తో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే వీటికంటే ఎక్కువగా ఆమె లేటు వయసులో ఘాటు ప్రేమల వలన వ్యక్తిగత జీవితం కూడా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె విడాకులు, ప్రెజెంట్ అండ్ పాస్ట్ రిలేషన్స్ తరచుగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పుడు, 52 సంవత్సరాల వయసులో, నటి మళ్ళీ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మలైకా అరోరా ఇటీవల హర్ష్ మెహతా అనే కుర్రాడితో విమానాశ్రయంలో కనిపించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో వైరల్ అయింది, ఇటలీలోని ట్రెవీ ఫౌంటెన్ వద్ద హర్ష్ ఆమెతో సెల్ఫీ తీసుకుంటున్నట్లు పిక్ పోస్ట్ చేశారు. నిజానికి ఈ ఇద్దరూ కొన్ని రోజుల నుంచి ఎక్కువగా కలిసి కనిపిస్తూ ఉండడంతో వారి మధ్య ఏదైనా జరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మలైకా కానీ హర్ష్ కానీ వారి రిలేషన్ గురించి ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, రిలేషన్ లో ఉన్నారని దాదాపుగా బాలీవుడ్ మీడియా ఫిక్స్ అయింది.
Also Read :Anvesh: యూట్యూబర్ అన్వేష్ కి ఊహించని షాక్.. యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్?
Also Read
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ఈ క్రమంలో అసలు ఈ హర్ష్ మెహతా ఎవరు? అతను ఏమి చేస్తాడని తెలుసుకోవడానికి జనాలు ఆసక్తిగా ఉన్నారు. హర్ష్ వజ్రాల వ్యాపారం చేసే సంపన్న కుటుంబం నుండి వచ్చాడు. అతను శాంకస్ మేనేజ్మెంట్కు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. అతని నెట్ వర్త్ కోట్లలో ఉంటుందని అంచనా, కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అదేసమయంలో హర్ష్ మెహతా – మలైకా అరోరా మధ్య వయస్సు వ్యత్యాసం కూడా విస్తృతంగా చర్చించబడుతోంది. ఎందుకంటే వీరి వయస్సు వ్యత్యాసం 5 లేదా 10 సంవత్సరాలు కాదు, ఏకంగా 19 సంవత్సరాలు. మలైకా తన ప్రియుడి కంటే 19 సంవత్సరాలు పెద్దది. హర్ష్ వయసు 33 కాగా, మలైకా వయసు 52. గతంలో ఆమె డేట్ చేసిన అర్జున్ కపూర్ తో కూడా ఆమెకు 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉండేది.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు