Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి‘. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ గ్లోబ్-ట్రాటింగ్ ఎపిక్ డ్రామా షూటింగ్ వేగంగా తుదిదశకు చేరుకుంది. ఈ గ్రాండ్ విజువల్ వండర్‌లో తన పాత్రకు సంబంధించిన ప్రధానమైన టాకీ మరియు యాక్షన్ షూటింగ్ పార్ట్‌ను మహేశ్ బాబు విజయవంతంగా పూర్తి చేశారు.
సెప్టెంబర్ 22 నాటితో తన షూటింగ్ షెడ్యూల్స్ ముగియడంతో సూపర్ స్టార్ కు యూనిట్ ‘ప్యాకప్’ చెప్పేసింది. సో ఇక నుంచి మహేశ్ బాబు ఫుల్ ఫ్రీ అయిపోయినట్టే. అలాగే మిగతా సినిమా షూట్ అంతా కూడా ఈ అక్టోబర్ మొదటి వారంలో ఫినిష్ చేసేందుకు దర్శక ధీరుడు రాజమౌళి పక్కా ప్లానింగ్ తో షూట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటులు నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో మహేశ్ సరసన నటన అంచనాలను మించి ఉంటుందని టాక్. రాముడిగా మహేశ్ అభినయం ఫ్యాన్స్ కు బెస్ట్ ఎక్సపీరియన్స్ ఇస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న పోస్ట్-ప్రొడక్షన్, సిజిఐ మరియు విఎఫ్ఎక్స్ పనుల అనంతరం ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి వచ్చే ఏడాది 7న రిలీజ్ కు సిద్ధమవుతోంది.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!