Mahesh Babu: తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపిన సూపర్‌స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అలనాటి హీరో సూపర్‌స్టార్ కృష్ణ నేడు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నాన్న.. పుట్టినరోజు శుభాకాంక్షలు! నీలాగా మరెవ్వరూ లేరు. మరింత ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ భార్య నమ్రతా సైతం మామయ్యకు బర్త్ డే విషెస్ తెలిపింది. ‘‘కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మీరు నా జీవితంలో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. అందుకు నేనెప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్యా’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో నమత్రా పోస్ట్ పెట్టింది.
కాగా.. 344 చిత్రాల్లో హీరోగా నటించి, ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన కృష్ణ పుట్టినరోజుని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. తొలి జేమ్స్‌బాండ్, తొలి కౌబాయ్, తొలి ఫుల్‌స్కోప్, తొలి 70ఎమ్ఎమ్ వంటి ఎన్నో తొలి అనుభూతుల్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఆయనది. హీరోగానే కాదు.. దర్శకుడిగా, నిర్మాతగా టాలీవుడ్లో అభిమానుల గుండెల్లో ఎవర్గ్రీన్ స్టార్‌గా నిలిచిపోయారు.
Also Read
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!