Mahavatar Narsimha : ఆస్తులన్నీ అమ్ముకున్నా.. మహావతార్ డైరెక్టర్ కష్టాలు
- ప్రతి నెలా అప్పులు చేశా
- చాలా మంది హ్యాండ్ ఇచ్చారు
- ఆర్థిక కష్టాలు చెప్పుకున్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahavatar Narsimha : మహావతార్ నరసింహా మూవీ దిగ్విజయంగా దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే తీసుకొచ్చిన ఈ యానిమేషన్ మూవీని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెళ్తున్నారు. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగానే వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా మూవీ విషయంలో తన కష్టాలను వివరించాడు డైరెక్టర్. ఈ సినిమా చేస్తున్నప్పుడు తనను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయన్నారు.
Read Also : Keerthi Bhat : వాళ్ల లాగా పొట్టిబట్టలు వేసుకుంటేనే ఛాన్సులు.. బిగ్ బాస్ బ్యూటీ సంచలనం
Also Read
- Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
- Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్‌లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
- Pooja Hegde: పూజా హెగ్డే తగ్గాల్సిందే.. లేదంటే కష్టమే!
- SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్‌కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
ఐదేళ్ల క్రితం సినిమాను స్టార్ట్ చేశాం. మా దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేశాం. ముందు అనుకున్న బడ్జెట్ కంటే స్టార్ట్ అయిన తర్వాత బాగా పెరిగిపోయింది. దాంతో కారు, ఇళ్లును కూడా అమ్మేసి సినిమాకే పెట్టాము. నా భార్య నగలు కూడా అమ్మేశాను. నెలాఖరు వచ్చేసరికి టీమ్ జీతాలు ఇవ్వడానికి అప్పులు చేయాల్సి వచ్చేది. చాలా మంది దగ్గరకు వెళ్లి ఇన్వెస్ట్ చేయాలని అడిగాం. వంద మంది దాకా నిర్మాతలు చేస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. చివరకు ఎలాగోలా సినిమాను కంప్లీట్ చేశాం. దీన్ని రిలీజ్ చేయకముందు చాలా మంది నెగెటివ్ గానే మాట్లాడారు. దేవుడి సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారన్నారు. అప్పుడు మేం ఒకటే అనుకున్నాం. సినిమా పోతే దేవుడి కోసమే కదా.. మళ్లీ వీఎఫ్ ఎక్స్ పనులు చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు అశ్విన్ కుమార్.
Read Also : Nani : అది తలచుకుంటే నరకంలా అనిపిస్తోంది.. నాని షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్‌లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!