‘మాస్ట్రో’ నుంచి మరో సాంగ్.. ఆకట్టుకున్న మహతి మ్యూజిక్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన ‘అంధదూన్’ సినిమాకి తెలుగు రీమేక్ గా ‘మాస్ట్రో’ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే విడుదల ట్రైలర్ లో నితిన్ అంధుడిగా అదరగొట్టగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘లా లా లా’ అని సాగే ఈ పాటలోని లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మహతి స్వరసాగర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా వుంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. నికిత రెడ్డి – సుధాకర్ రెడ్డి నిర్మించారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!