శింబుకి మరో ఎదురు దెబ్బ… ‘మానాడు’ మార్నింగ్ షోలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో శింబును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శింబు తాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ “మానాడు”. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన “మానాడు” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, సురేష్ కామచ్చి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో “ది లూప్” పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈరోజు చెన్నైలో ఉదయం 5 గంటలకు గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో బెనిఫిట్ షోలన్నీ రద్దయ్యాయి. కేడిఎం సమస్యలే “మానాడు” ఎర్లీ మార్నింగ్ షోల రద్దుకు కారణం. ఈ ఆకస్మిక పరిణామంతో నిరుత్సాహానికి గురైన వేలాది మంది అభిమానులు ఉదయం 8 గంటలకు నెక్స్ట్ షో చూద్దామనే ఆలోచనతో తమ ఇళ్లకు తిరిగి రావాల్సి వచ్చింది.
Read Also : నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
‘మానాడు’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో శింబు కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని , వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి అంటూ శింబు తన అభిమానులను కోరాడు. గత దశాబ్ద కాలంగా శింబు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాము. శింబు సహకరించకపోవడంతో తమిళ నిర్మాతల మండలి ఆయనకు రెడ్ కార్డ్ కూడా జారీ చేసింది. ‘మానాడు’ నిర్మాత సురేష్ కామచ్చి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యం కావడానికి శింబు కారణమని ఆయనను ‘మానాడు’ నుండి తీసేశారు. దీంతో శింబు తన తండ్రి టి రాజేంధర్‌తో ‘మాఘ మానాడు’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తరువాత శింబు మళ్ళీ ‘మానాడు’ను పూర్తి చేయక తప్పలేదు. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఈరోజు రిలీజ్ కు సిద్ధమైతే ఇక్కడ కూడా బెనిఫిట్ షోలన్నీ రద్దు కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!