Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Maa Nanna Naxalite Ready For Theatrical Release

Maa Nanna Naxalite: కొండరుద్ర సీతారామయ్యగా రఘు కుంచే!

Published Date :June 29, 2022 , 7:19 pm
By NTV WebDesk
Maa Nanna Naxalite: కొండరుద్ర సీతారామయ్యగా రఘు కుంచే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ ను తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘మా నాన్న నక్సలైట్’ అనే సినిమాను రూపొందించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో  అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొంభైవ దశకంలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ  కథలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన  రఘు కుంచె… కొండరుద్ర సీతారామయ్య అనే పాత్రను పోషించారు.

ఈ సినిమా గురించి సునీల్ కుమార్ రెడ్డి చెబుతూ, ”ఇది నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే తండ్రి కొడుకుల కథ. రఘు కుంచె ఒక నక్సల్ నాయకుడిగా,  కొడుకు కోసం పరితపించే ఒక తండ్రిగా  చాలా సహజంగా  నటించారు. ఈ చిత్రంలో  తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చూపించాం. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్  నేతృత్వంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయి. ఆయన కూడా ఒక  కీలక పాత్రను పోషించారు. ఇక నటుడు అజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా,  సుబ్బరాజు రాజకీయ నాయకుడిగా, ఎల్.బి. శ్రీరామ్ జర్నలిస్ట్ సూర్య ప్రకాశరావుగా నటించారు. యువ జంటగా కృష్ణ బూరుగుల , రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ ఇమ్మడి సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తాం” అని అన్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సినిమా గురించి మాట్లాడుతూ, ‘మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా అన్ని హంగులతో ఇది రూపుదిద్దుకుందని, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితనంతో చిత్రం హృద్యంగా తెరకెక్కిందని, తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి  మనసునూ తాకుతుంద’ని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chadalavada Brothers
  • Maa Nanna Naxalite
  • P Sunil Kumar
  • Raghu Kunche

తాజావార్తలు

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • Nitish Kumar: రాజ్యసభ సభ్యుడిగా రేపే నితీష్ ప్రమాణ స్వీకారం.. బీహార్ కొత్త సీఎం ఎవరంటే!

  • Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions