MaaInti Bangaaram : ‘మా ఇంటి బంగారం’ కోసం పోటెత్తిన మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకులు ఏం మిస్ అవుతున్నారో కరెక్ట్‌గా గమనించి సరైన సమయంలో సరైన సినిమాను అందిస్తే బాక్సాఫీస్ వద్ద టెన్షన్ పడాల్సిన పనే లేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా విడుదలైన ‘మా ఇంటి బంగారం’ సినిమాకు థియేటర్ల వద్ద ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు భారీగా తరలివస్తుండటంతో థియేటర్లన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
పెళ్లికి మహిళలంతా పెద్ద సంఖ్యలో వస్తే ఎలాంటి సందడి ఉంటుందో.. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మహిళా ప్రేక్షకులే. గ్రూపులు గ్రూపులుగా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ముఖ్యంగా లేడీస్‌ను కనెక్ట్ చేసే బలమైన కంటెంట్ ఉండటంతో ఈ రేంజ్ లో లేడీస్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. గత కొంతకాలంగా కమర్షియల్, యాక్షన్ సినిమాల హడావుడిలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్‌నే మేకర్స్ క్యాష్ చేసుకున్నారు. ఆడియెన్స్ కు కావాల్సిన కుటుంబ కథా చిత్రాన్ని పర్ఫెక్ట్ టైమింగ్‌లో థియేటర్లలోకి తీసుకురావడంతో పాటు దానికి తోడు టికెట్ ధరలు కూడా నార్మల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడీయన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కెరిర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధిస్తూ లేడి సూపర్ స్టార్ అనిపించుకుంది సామ్.
Also Read
- Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
- Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న 'గాంధారి'..
- Heroines Exposing : పాన్ ఇండియా క్రేజ్ కోసం బోల్డ్ మేకోవర్‌లో హీరోయిన్లు
తాజావార్తలు
-
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!