Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Latest Buzz About Acharya

Acharya: చిరు సరసన అనుష్క..?

Published Date :April 25, 2022 , 3:45 pm
By Roja Pantham
Acharya: చిరు సరసన అనుష్క..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆచార్య గురించే చర్చ. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు హార్ట్ అవుతున్నారు. చిత్రం మధ్యలో నుంచి ఎలా తొలగిస్తారు.. అని చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక మరోపక్క చిరుకు హీరోయిన్ లేకుండా సినిమా అనేసరికి మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేసున్నారు.

చిరు అంటే డాన్స్, రొమాన్స్, హీరోయిన్ లతో అల్లరి.. ఇవేమీ లేకుండానే ఆచార్య ముగుస్తోందా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత  నిరాశపడాల్సిన అవసరంలేదట.. ఈ సినిమాలో చిరు అభిమానుల కోసం కొరటాల ఒక సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది . అది ఏంటంటే.. ఆచార్య లో చిరు సరసన అనుష్క కనిపించనున్నదట.. చివర్లో ఆమెతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అస్సలు అమ్మాయిలు, ప్రేమకు ఆచార్య దూరంగా ఉంటాడు.. అలాంటి పాత్ర వలనే కాజల్ పాత్రను తొలగించాల్సి వచ్చినట్లు కొరటాల తెలిపాడు. అయితే క్లైమాక్స్ లో మాత్రం అనుష్క, చిరు మధ్య రొమాన్స్ లాంటిది ఉంటుంది అని, వీరిద్దరికి సాంగ్ కూడా ఉందనున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే కనుక నిజమైతే  ఆచార్య రేంజ్ వేరేగా ఉంటుంది అని అంటున్నారు అభిమానులు. ఇక స్టాలిన్ లో చిరు సరసన  స్టెప్పులు వేసిన అనుష్క మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి మెగాస్టార్ తో చిందులు వేయనుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Acharya
  • Anushka
  • Chiranjeevi
  • Koratala Shiva
  • latest news

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions