Krithi Shetty: ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన కృతి శెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత వరుస ఆఫర్ లు అందుకున్నప్పటి, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగులో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం ఆమె కెరీర్ కు బిగ్ మైనస్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కానీ టాలీవుడ్ లో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.
Also Read: Vishwak Sen: విశ్వక్ ‘లైలా’ ట్రైలర్ డేట్ ఫిక్స్..
Also Read
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
- Obsession Heroine : 'అబ్సెషన్' గర్ల్‌ను పరిచయం చేసింది మన దర్శకుడే !
అయితే ఈ మధ్యాకాలంలో టాలీవుడ్లో ఫేమ్ అందుకుని.. సరైన హిట్ పడక,ఆఫర్ లు రాక బాలీవుడ్ కి బ్యాగ్ సర్ధుకుంటున్నారు చాలా మంది హీరోయిన్లు. కొందరికి అక్కడ కలిసోచ్చిన, మరి కొందరికి మాత్రం ఎలాంటి ఫేమ్ రాలేదు. రష్మిక బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది, కానీ పూజ హెగ్దె మాత్రం బోర్లపడింది. రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా అపజయం పాలయింది. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కృతి శెట్టి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ అందుకోవడం సంచలనంగా మారింది.
అది కూడా ఒక ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుందట. అయితే ఒక యంగ్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేస్తే కెరీర్ పోయినట్లే. ఇలాంటి అనుభవాలు చాలా మంది హీరోయిన్లు ఫేస్ చేశారు. మరి ఈ మూమెంట్లో కృతిశెట్టి తీసుకున్న ఈ నిర్ణయం కొంత వరకు రిస్క్ అని చెప్పాలి. అందులోను బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్ దెబ్బతిన్నడం కాయం. మరి అన్ని తెలిసిన కృతి శెట్టీ ఈ ఆఫర్‌కి ఎలా ఓకే చేసింది అనేది అర్థం కావడం లేదు అంటున్నారు ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!