Site icon NTV Telugu

Kriti Shetty : పైట సైడుకు జరిపి కృతిశెట్టి అరాచకమే..

Kriti

Kriti

Kriti Shetty : కృతిశెట్టికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమె తొలినాళ్లలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వరుస హిట్స్ తో జోష్‌ పెంచేసింది. కానీ ఏం లాభం.. ఒకే ఏడాది వరుసగా ప్లాపులు రావడంతో ఇబ్బందుల్లో పడింది ఈ బ్యూటీ. ఆమెకు వరుసగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు కన్నడలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది.

Read Also : Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టు

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫొటోలను అప్ లోడ్ చేస్తోంది. తన ఘాటు ఫొటోలను చూపిస్తూ కుర్రాళ్లను ఊపేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె చీరకట్టులో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఘాటుగా తన అందాలను చూపించేసింది. పైట సైడుకు జరిపి మరీ తన ఎద అందాలతో కుర్రాళ్లను ఊరిస్తోంది ఈ భామ.

Read Also : Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 మరో రికార్డు..

Exit mobile version