Kriti Shetty : పైట సైడుకు జరిపి కృతిశెట్టి అరాచకమే..
- తెలుగులో వరుస ప్లాపులు
- అక్కడకు వెళ్లిపోయిన బ్యూటీ
- తాజా ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kriti Shetty : కృతిశెట్టికి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆమె తొలినాళ్లలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వరుస హిట్స్ తో జోష్ పెంచేసింది. కానీ ఏం లాభం.. ఒకే ఏడాది వరుసగా ప్లాపులు రావడంతో ఇబ్బందుల్లో పడింది ఈ బ్యూటీ. ఆమెకు వరుసగా ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు కన్నడలో వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది.
Read Also : Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టు
Also Read
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫొటోలను అప్ లోడ్ చేస్తోంది. తన ఘాటు ఫొటోలను చూపిస్తూ కుర్రాళ్లను ఊపేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె చీరకట్టులో రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఘాటుగా తన అందాలను చూపించేసింది. పైట సైడుకు జరిపి మరీ తన ఎద అందాలతో కుర్రాళ్లను ఊరిస్తోంది ఈ భామ.
Read Also : Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 మరో రికార్డు..
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?