Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kondapolam Movie Leaked Online

వైష్ణవ్ తేజ్ కు షాక్… ‘కొండపొలం’ లీక్

Published Date :October 9, 2021 , 2:19 pm
By Prakash
వైష్ణవ్ తేజ్ కు షాక్… ‘కొండపొలం’ లీక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన విలేజ్ డ్రామా “కొండపొలం” అక్టోబర్ 8 న చాలా గ్రాండ్‌గా విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “కొండపొలం”లో అన్నపూర్ణ, హేమ, ఆంథోనీ, రవి ప్రకాష్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, మహేష్ విట్టా కీలక పాత్రల్లో నటించారు. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో రవీంద్ర పాత్రలో కన్పించగా, రకుల్ ప్రీత్ సింగ్ ఓబుళమ్మ అనే గ్రామీణ మహిళ పాత్రలో నటించింది. “కొండపొలం” చిత్రం అటవీ ఆధారిత గొర్రెల కాపరుల చుట్టూ తిరుగుతుంది.ఈ తెగకు చెందిన వారు తమ అడవిలో గొర్రెలను మాంసాహారుల దాడులు, అడవిలో పులులు నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు.

Read Also : సామ్ పిల్లలు కావాలనుకుంది… నీలిమ గుణ షాకింగ్ కామెంట్స్

అయితే ఈ సినిమా విడుదలై ఒకరోజు కూడా గడవకముందే చిత్రబృందానికి షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్. ఈ సినిమా అప్పుడే పైరసీ బారిన పడింది. నిజానికి వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రమైన “కొండపొలం”పై మంచి అంచనాలు ఉన్నాయి. టాక్ కూడా పాజిటివ్ గానే ఉండడంతో సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ క్రమంలో ‘కొండపొలం’ పైరసీ బారిన పడడం నిజంగా షాకింగ్. ఈ ఎఫెక్ట్ కొంతవరకైనా సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kondapolam
  • Kondapolam Movie Leaked
  • rakul preet singh
  • vaishnav tej

తాజావార్తలు

  • Ajit Agarkar: నా పదవీకాలం పొడిగించండి.. బీసీసీఐని కోరిన అజిత్‌ అగార్కర్‌!

  • Ravichandran Ashwin: “బుమ్రా తర్వాత భారత్ పరిస్థితి ఏంటి?” టీమిండియాకు అశ్విన్ బిగ్ వార్నింగ్..

  • Nitish Kumar: బీహార్ కొత్త ముఖ్యమంత్రి పేరుపై నితీష్ కుమార్ సంకేతాలు!.. భగ్గుమంటున్న జేడీయూ నేతలు!

  • CM Chandrababu: నాది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం.. అమరావతి దేవతల రాజధాని అవ్వాలి!

  • Panchanga Sravanam: సీఎం రేవంత్‌రెడ్డికి పాలన పరంగా ఇబ్బందులు లేవు.. గాంధీ భవన్ పంచాంగ శ్రవణం

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions