Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kollywood Star Dhanush Pic With Enjaami

“ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్

Published Date :August 31, 2021 , 1:16 pm
By Prakash
“ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

“ఎంజాయ్ ఎంజామి” సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ర్యాపర్ అండ్ సింగర్ అరివు, ఢీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరితో కలిసి ధనుష్ దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ధనుష్ ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ “ఎంజామీస్ తో… ఒక బిలియన్ అండ్ హాఫ్ పిక్చర్‌!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా కలిసి పార్టీ చేసుకోవడానికి పాపులర్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా పుట్టినరోజు వేడుక వేదికైంది.

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు, ఇళయరాజా చిన్న కుమారుడు. ఆయన కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేశాడు. 1996లో “అరవిందన్” అనే సినిమాకు సంగీతం అందించిన ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన సంగీతంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆయన మ్యూజిక్ తో మ్యాజిక్‌ చేశారు.

Read Also : దీపికా పదుకొనె హాలీవుడ్ రీఎంట్రీ… నాలుగేళ్ళ తరువాత…!

నిన్న యువన్ శంకర్ రాజా 42వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు యువన్ స్నేహితులు, సన్నిహిత కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలోనే ధనుష్ కూడా పాల్గొన్నాడు. ఆ సమయంలోనే అరివు, ఢీలతో కలిసి ఫోటో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ధనుష్ హిందీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా “అట్రాంగి రే”లో నటిస్తున్నారు. దీనికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇందులో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని టి-సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

With Enjaami’s .. A billion and a half picture !! pic.twitter.com/zYoIVH5Mvb

— Dhanush (@dhanushkraja) August 30, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arivu
  • Dhanush
  • Dhee
  • Enjaami
  • Enjaami Song

తాజావార్తలు

  • Funky: విశ్వక్ సేన్ ‘ఫంకీ’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • US NEWS: అవసరమా బ్రో..? భారతీయుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్..

  • Suryakumar Yadav: ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది?.. ఫైనల్ ముందు సూరీడు ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Sunil Gavaskar: “ఆ ఇద్దరి వెంటనే తీసేయండి”.. ఫైనల్ ముందు టీమిండియా మేనేజ్మెంట్‌కు గవాస్కర్ కీలక సూచనలు!

  • China On Iran War: ఇరాన్‌లో కుట్రల్ని సహించము: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Bumrah ICC Finals Stats: ఐసీసీ ఫైనల్స్‌లో ‘బౌలింగ్ కింగ్’.. ఒత్తిడిలోనూ క్లాస్ చూపించిన జస్ప్రీత్ బుమ్రా!

  • Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions