Kiran Abbavaram: రతికతో కిరణ్ అబ్బవరం పెళ్లి.. షాకింగ్ వీడియో రిలీజ్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram Responds on Marriage Comments with Rathika: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ ఎవరు అంటే దాదాపు అందరూ `రతిక రోజ్` పేరే చెబుతారు. ఆకట్టుకునే అందంతో హౌస్ లోకి వస్తూ వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఆమె ఆ తరువాత తన బిహేవియర్ తో భారీ నెగెటివిటీని మూటగట్టుకుంది. నాలుగో వారానికే ఇంటి బాట పట్టిన ఆమె ప్రశాంత్, యావర్‌తో ప్రేమ అని చెప్పకుండా టైం పాస్ తరహాలో బిహేవ్ చేయడం వంటి వాటితో ఒక అమ్మాయి ఎలా ఉండకూడదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఎలిమినేట్ అయ్యాక కూడా రతికపై ట్రోలింగ్ ఆగడం లేదు. ఈ క్రమంలో ఆమెతో పెళ్లి గురించి కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్ చేశారు. కిరణ్ అబ్బవరం మరో రెండు రోజుల్లో `రూల్స్ రంజన్`మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
Ranbir Kapoor: బ్రేకింగ్: ‘రణబీర్’కి ఈడీ సమన్లు
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపిగ్గా కిరణ్ సమాధానాలు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒక నెటిజన్ `రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా, ఆల్ ది బెస్ట్` అంటూ ట్వీట్ పెట్టగా ఆ నెటిజన్ ట్వీట్ కు కిరణ్ అబ్బవరం షాకింగ్ రిప్లై ఇచ్చాడు. `ఎందుకమ్మా నామీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం కానీ.. చూద్దాం ఎలాంటి అమ్మాయి వస్తుందో` అంటూ కిరణ్ కామెంట్ చేశాడు. అలా మొత్తానికి రతిక లాంటి అమ్మాయి తనకొద్దని కిరణ్ పరోక్షంగా చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
#AskKiranAbbavaram #RulesRanjann https://t.co/Pvxflik5oe pic.twitter.com/edZXIvyeoV
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 3, 2023
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!