Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram Meter Trailer Released: వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న యువ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గానే ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో మంచి విజయం సాధించాడు. ఇప్పుడు అతడు ‘మీటర్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, పాటలు విడుదలవ్వగా.. ఇప్పుడు చిత్రబృందం లేటెస్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని ఈ ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో కామెడీ, లవ్ స్టోరీ, యాక్షన్ సీన్స్‌ని బట్టి చూస్తుంటే.. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌ని కిరణ్ ప్రెజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan: ఆ హ్యాష్‌ట్యాగ్‌నే టైటిల్‌గా ఫిక్స్.. ఇంకా వీడని ఆ మిస్టరీ
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
నిర్లక్ష్యంగా ఉండే ఓ పోలీస్ అధికారి.. డెడికేటెడ్‌గా పని చేయకుండా అమ్మాయి వెంట పడుతుంటాడు. తర్వాత తండ్రి ప్రేరణతో డ్యూటీని సీరియస్‌గా తీసుకునే అతను, ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌తో గొడవ పడతాడు. ఇక అక్కడి నుంచి సినిమా ఎలా సాగుతుందన్నదే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్ ఇరగదీసినట్టు కనిపిస్తోంది. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. సాయి కార్తీక్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ ట్రైలర్‌కి ప్రాణం పోశాడని చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు స్పష్టమవుతోంది. ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి, సినిమాతోనూ ఇలాగే ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఇది ఇప్పటివరకూ కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా. ఇందులో కిరణ్ సరసన అతుల్యా రవి కథానాయికగా నటించింది. ఏప్రిల్ 7వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!