Athulya Ravi Bold Comments about Virginity and Living Relation ship: కిరణ్ అబ్బవరం మీటర్ సినిమా హీరోయిన్ అతుల్య రవి వర్జినీటి, లివింగ్ రిలేషన్ షిప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యను కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడిగారు యాంకర్. అయితే అతుల్య కూడా ఏమాత్రం తడుముకోకుండా వాటికి సమాధానంగా తన మనసులోని మాట్లలు చెప్పేశారు. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని…
తమిళ నటుడు హరీశ్ కళ్యాణ్ తెలుగులోనూ ‘జై శ్రీరాం’, ‘కాదలి’, ‘జెర్సీ’ చిత్రాలలో నటించాడు. తాజాగా హరీశ్, అతుల్య రవి ‘డీజిల్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. హరీశ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు ముత్తుసామి, ఎం. దేవరాజు విడదుల చేశారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఒకదానిలో డీజిల్ ట్యాంక్ ని పట్టుకున్న హరీష్…