Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు. మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ మొదట కిరణ్ అబ్బవరం చేయాల్సి ఉందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను తను వదులుకోవాల్సి వచ్చిందట.
కిరణ్ మాట్లాడుతూ ‘ దర్శకుడు రోహిత్ కేపీ ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సినిమా రోజుల నుంచే మంచి మిత్రుడు. కథా చర్చల సమయంలో మొదట కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్లో పూర్తి చేసే ఒక చిన్న సినిమా కథ గురించి చెప్పాడు. అయితే తను కొంచెం పెద్ద స్కేల్ ఉన్న విభిన్నమైన సబ్జెక్ట్ అడగడంతో ‘సంబరాల ఏటి గట్టు’ కథ చెప్పాడు.ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ క్రమంగా పెరుగుతూ రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు వెళ్లేలా కనిపించింది. ఆ సమయంలో నా సినిమాలు సరిగ్గా ఆడలేదు, వరుస ప్లాప్స్ వచ్చాయి. నా మార్కెట్ పరిమితికి అంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడం నిర్మాతలకు రిస్క్ అవుతుంది. అందుకే నా అంతట నేనే కాస్త వెనక్కి తగ్గి ఈ సినిమా వద్దు అని చెప్పేశాను. ఆ సినిమాను సాయి అన్న చేస్తుండం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా’ అని అన్నారు.
Also Read
- AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
- SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
- NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
తాజావార్తలు
-
Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
-
CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
-
Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
-
TVK: నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!