బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించాడు. మరికొన్ని తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఆయన మరో తెలుగు సినిమాలో ఎంపికైనట్లుగా తెలుస్తోంది. సాయి ధరంతేజ్ హీరోగా సంబరాలు ఏటిగట్టు అనే సినిమా తెరకెక్కుతోంది. హనుమాన్ నిర్మాతల నిర్మాణంలో రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. Kedar : నిర్మాత కేదార్ కుటుంబానికి అడ్వాన్స్ తిరిగిచ్చేసిన…