Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇటీవల ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పబ్లిక్ టాక్ ప్రతికూలంగా రావడంతో నిర్మాతగా కిరణ్‌కు ఫ్లాప్ తప్పలేదు. అయితే, ఈ ఫలితం తన తదుపరి సినిమాలపై పడకుండా కిరణ్ జాగ్రత్త పడుతున్నారు.
తాజాగా ఆయన దర్శకుడిగా మారి ‘రియాలిటీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. నిజ జీవిత సంఘటనలు, మనుషుల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మే చివరి వారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుత తరం హీరోల్లో సిద్దూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి వంటి వారు కథా రచనలో పాలుపంచుకుంటున్నప్పటికీ, దర్శకత్వం వైపు వెళ్లడం లేదు. కేవలం విశ్వక్ సేన్ మాత్రమే దర్శకుడిగా రాణిస్తుండగా, ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో రచయితగా తన సత్తా చాటిన కిరణ్, ఇప్పుడు దర్శకుడిగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఈ ‘రియాలిటీ’ చిత్రం కూడా ఇదే ఏడాది విడుదల కానుందని సమాచారం.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!