Sri Vishnu : శ్రీ విష్ణు.. నిజంగానే కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్..!
- కామెడీ మూవీలతో హిట్లు
- అనుకున్నట్టుగానే ట్యాగ్ లైన్
- న్యాయం చేస్తున్నాడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Vishnu : యంగ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ తనకు కలిసొచ్చిన ఎంటర్ టైన్ మెంట్ బాటకే వచ్చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పూర్తి కామెడీ ట్రాక్ లోనిదే. ఇంతకు ముందు రెండు సినిమాలతో ప్రయోగాలు చేసి శ్రీ విష్ణు చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్లీ తనకు కలిసి వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ నే సినిమాగా తీసి మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలోనే అతనికి ఓ ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. అదే కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్. ఇన్ని రోజులు శ్రీ విష్ణుకు ఎలాంటి ట్యాగ్స్ లేవు.
Read Also : Mehbooba Mufti: అణ్వాయుధాలతో కాదు, శాంతికి తొలి అడుగు వేయాలి..!
Also Read
కానీ ఇప్పుడు ఇది ఫిక్స్ చేసేశారు. కొంచెం పాపులర్ అవుతున్న ప్రతి హీరోకు ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఇప్పుడు శ్రీ విష్ణుకు ఈ ట్యాగ్ లైన్ ఇచ్చేశారు నిర్మాత అల్లు అరవింద్. అయితే ట్యాగ్ లైన్ కు తగ్గట్టే శ్రీ విష్ణు రాణిస్తున్నాడని చెప్పుకోవాలి. గతంలో పోలిస్తే వరుసగా ఆయన కామెడీ సినిమాలతోనే హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు ట్యాగ్ లైన్ ఇచ్చిన సినిమా కూడా హిట్ కొట్టింది. కాబట్టి ఆ ట్యాగ్ లైన్ కు మనోడు నిజంగానే న్యాయం చేస్తున్నాడని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఒక ట్యాగ్ లైన్ అయితే సంపాదించాడు.
Read Also : Dude: మైత్రీ -ప్రదీప్ రంగనాధన్ సినిమా ‘డ్యూడ్’
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!