Sri Vishnu : యంగ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ తనకు కలిసొచ్చిన ఎంటర్ టైన్ మెంట్ బాటకే వచ్చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పూర్తి కామెడీ ట్రాక్ లోనిదే. ఇంతకు ముందు రెండు సినిమాలతో ప్రయోగాలు చేసి శ్రీ విష్ణు చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్లీ తనకు కలిసి వచ్చిన ఎంటర్ టైన్ �