Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ అయిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత చిత్ర బృందానికి ఒక షాకింగ్ రిక్వెస్ట్ పెట్టినట్లు సమాచారం. సినిమా షూట్ సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కథా పరంగా కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సీన్లను యష్, కియారా అద్వానీపై చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో కియారా ఈ సీన్లలో నటించడానికి పూర్తి అంగీకారం తెలిపినా, ఇటీవల సినిమా పూర్తి ఫైనల్ కట్ చూసిన కియారా, ఆ సీన్లను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.
స్క్రీన్ పై ఆ సన్నివేశాలు చాలా బోల్డ్ గా కనిపిస్తుండటంతో, తన ఇమేజ్ కు ఎక్కడ దెబ్బ తగులుతుందోనని కియారా ఆందోళన చెందుతున్నారట. ఆ సీన్లను పూర్తిగా తొలగించాలని లేదా వాటి నిడివిని గణనీయంగా తగ్గించాలని ఆమె హీరో యష్, దర్శకురాలు గీతూను కోరినట్లు టాక్. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ఒక ‘పెద్దల కోసం రూపొందించిన అద్భుత కథ’ (A Fairy Tale for Grown-Ups) అని చెబుతున్నారు కాబట్టి ఆ సీన్లు కథలో అంతర్భాగమని, వాటిని తీసేస్తే ఇంపాక్ట్ తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కియారా అద్వానీ ఇప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె కెరీర్ ప్రారంభంలో ‘లస్ట్ స్టోరీస్’ వంటి చిత్రాల్లో బోల్డ్ గా నటించినప్పటికీ, ఇప్పుడు తన ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ ను కాపాడుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆమె ఎంచుకునే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
Also Read
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!