“ఆర్‌సి 15” కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“వినయ విధేయ రామ” తర్వాత బాలీవుడ్ బ్యూటీ “ఆర్‌సి 15” కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. “ఆర్‌సి 15” తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఎంపికను అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా భావిస్తున్న “ఆర్‌సి 15″కు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సిబ్బందిని త్వరలో ఖరారు చేసి ప్రకటిస్తారు.
Read Also : రిచ్చెస్ట్ రిహానా… విలువ 12,603 కోట్లు!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అయితే తాజాగా ఈ సినిమా కోసం కియారా అద్వానీ పారితోషికం ఎంత తీసుకుంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. కియారా అద్వానీ “ఆర్‌సి 15” కోసం ఏకంగా 4.5 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం అని చెప్పొచ్చు. ఈ వార్తలు గనుక నిజమైతే దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె చేరిపోయినట్టే. నిజానికి ఆ రేంజ్ లో పారితోషికం అందుకునే హీరోయిన్లు సౌత్ లో చాలా తక్కువ. ఆమె సాధారణంగా బాలీవుడ్‌లో ప్రతి ప్రాజెక్ట్‌కి దాదాపు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. కానీ “ఆర్‌సి 15” పాన్-ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి .5 కోట్లు డిమాండ్ చేసిందట. ఎట్టకేలకు దర్శకనిర్మాతలు 4.5 కోట్లకు ఆమెను ఒప్పించగలిగారట. ఇప్పటికే మేకర్స్ ఆమెకు అడ్వాన్స్ చెల్లించారట.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు