కియారా కిక్.. నెట్టింట్లో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంది. బాడీ ఫిట్నెస్ కోసం ఎక్కువగా జిమ్‌లో గడిపే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఎదురుగా నుంచొని ఉన్న ట్రైనర్ తలపై ఉన్న టోపీని కాలితో తన్ని పడేసింది. దీంతో అభిమానులు ఆమె ఫిట్నెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఏడాది క్రితం తీసిందని.. అతడి నమ్మకానికి నా హ్యాట్సాఫ్ అంటూ కియరా రాసుకొచ్చింది. బాలీవుడ్ లో పలు సినిమాలతో ఉన్న ఈ బ్యూటీ తెలుగులో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందరినీ తెగ ఆకట్టుకుంది. ఆ తరువాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో నటించింది. రీసెంట్ సోషల్ మీడియాలో ముచ్చటించిన కియారా త్వరలోనే టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలిపింది.
Also Read
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
తాజావార్తలు
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!