Khiladi కాంట్రవర్సీ రూమర్స్… ఫుల్ స్టాప్ పెట్టేసిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడీ” రేపు థియేటర్లలోకి రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలకూ, రవితేజకు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు వచ్చాయని, అందుకే రవితేజ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ నిన్న సాయంత్రం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఈ రూమర్స్ అన్నింటికీ క్లారిటీ ఇచ్చారు.
Read Also : RC15 షూటింగ్ వాయిదా… చెర్రీనే కారణం !
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ “ఖిలాడీ సినిమాను 90 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాము. కానీ సినిమాను కంప్లీట్ చేయడానికి 130 వర్కింగ్‌డేస్ పట్టింది. కానీ రవితేజ రెండు సినిమాల పని చేశారు. ఆయన ఏ రోజూ ఎక్కువ కాల్షీట్లు తీసుకుంటున్నారు అని అడగలేదు. సినిమా బాగా రావాలని తపన పడ్డారు తప్ప ఎప్పుడూ షూటింగ్ కు ఎక్కువ సమయం పడుతోందని కంప్లైంట్ చేయలేదు. రవితేజ సెట్ లో ఉంటే ఒక కిక్ వస్తుంది” అంటూ రవితేజపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో నిర్మాతకూ, రవితేజకు మధ్య వివాదం అంటూ వచ్చిన రూమర్లకు చెక్ పడినట్టే.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!