KGF 2 Ties Up With RCB : మేకర్స్ ప్లాన్ అదుర్స్… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దానికి ముందు పాన్-ఇండియా సినిమాపై భారీ హైప్‌ని సృష్టించేందుకు మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిని సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొచ్చి, ముంబై వంటి పలు ముఖ్యమైన నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించిన టీం రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 24 గంటల వ్యవధిలో ఆంధ్రాతో పాటు హైదరాబాద్ లోనూ ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు టీం. ఇక మరోవైపు “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ తీసుకున్న మరో నిర్ణయం సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్
Also Read
- NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
“KGF 2” నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సినీ ప్రేమికులకు మరింత వినోదాన్ని అందించడానికి RCB టీమ్‌తో చేతులు కలిపింది. KGF 2 జట్టు ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో RCB ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లను సినిమాలోని ఒక్కో పాత్రతో పోలుస్తూ పవర్ ఫుల్ గా చూపించింది. RCB టీమ్‌తో “KGF 2” సహకారం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
#ನಮ್ಮHombale is proud & ecstatic to associate with #ನಮ್ಮRCB
Together let’s usher into a new era of entertainment with infinite possibilities @RCBTweets @VKiragandur
Born in Bangalore to thrill the nation#RCBxHombale pic.twitter.com/jDJy1wcsVT— Hombale Films (@hombalefilms) April 10, 2022
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం