Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Keerthy Suresh Paid Huge Remuneration For Sister Role

చెల్లెలి పాత్ర కోసం కీర్తికి భారీ పారితోషికం

Published Date :November 11, 2021 , 9:03 am
By Prakash
చెల్లెలి పాత్ర కోసం కీర్తికి భారీ పారితోషికం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ‘మహానటి’తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తరువాత చాలా వరకు గ్లామర్ పాత్రలను దూరం పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కేవలం కంటెంట్ బేస్డ్, లేడీ ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలను ఒప్పుకోవడం లేదు. ‘మహానటి’తో వచ్చిన ఫేమ్ ను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటోంది. అయితే దాని కోసం సోదరి పాత్రలకు కూడా ఓకే చెప్పడానికి వెనకాడడం లేదు. సీనియర్ హీరోలకు చెల్లెలిగా నటించడానికి కీర్తి ఓకే చెప్పడం మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. అందుకే అలాంటి పాత్రలన్నీ ఇతర హీరోయిన్లను వదిలేసి కీర్తి చెంతకు చేరుతున్నాయి. దాని ఫలితంగానే సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలకు సోదరిగా కనిపించే అవకాశం వరించింది కీర్తిని. అయితే ఆ పాత్రల కోసం పారితోషికం కూడా భారీగానే అందుకుంటోంది మన మహానటి.

Read Also : “పుష్ప” వీడియో లీక్… బన్నీ మాస్ ఫీస్ట్ కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

Also Read

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
  • Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విల‌న్ ఎవ‌రో చెబితే ల‌క్ష ఇస్తాం!
  • kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
  • NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
Add as a preferred
source on google

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “పెద్దన్న” ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ‘పెద్దన్న’ సినిమాలో కీర్తి అందుకున్న పారితోషికం విషయమై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఆన్‌లైన్ మీడియా కథనాల ప్రకారం ‘పెద్దన్న’లో తన పాత్ర కోసం కీర్తి ఏకంగా 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్ సోదరిగా నటించడమే కాకుండా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది మరి. ఇప్పటి వరకూ కీర్తి అందుకున్న అత్యధిక పారితోషికం ఇదేనట!!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Annaatthe
  • keerthy suresh
  • Keerthy Suresh Remuneration for Sister Role
  • Keerthy Suresh Sister Role
  • Rajnikanth

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions